తేడా వచ్చిందిగా పుట్ట మధు కూడా ఇక నిందితుడే..!?



చట్టాలు పాలకుల చేతుల్లో ఎలా చుట్టాలుగా మారుతాయో.. మరో ఉదాహరణ తెలంగాణలో కళ్ల ముందు సాక్ష్యాలతో సహా కళ్ల ముందు కనిపిస్తోంది. కొద్ది రోజుల కిందట.. తెలంగాణలో వామనరావు అనే లాయర్‌తో పాటు.. న్యాయవాది అయిన ఆయన భార్య కూడా .. పట్ట పగలు నడి రోడ్డుపై దారుణంగా హత్యకు గురయ్యారు. ఆ కేసులో అన్ని వేళ్లూ.. పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ వైపే చూపించాయి. చాలా నేర ప్రవర్తి ఉన్న ఆయన […]