తేలిపోతున్న “సిట్” – దూకుడు పెంచుతున్న “ఈడీ” !



తెలంగాణ, కేంద్రం మధ్య సాగుతున్న దర్యాప్తు సంస్థల మధ్య పోరాటంలో సిట్ దర్యాప్తు అంతకంతకూ తేలిపోతోంది. కానీ ఈడీ మాత్రం స్టడీగా పని చేసుకుటూ పోతోంది., సిట్ ఇంత వరకూ తెలంగాణ బయట వ్యక్తుల్ని ఒక్కర్ని కూడా రప్పించి ప్రశ్నించలేకపోయింది. ఇద్దరిపై లుకౌట్ నోటీసులు జారీచేసినా… ప్రయోజనం లేకపోయింది. అరెస్టులు చేస్తామని హడావుడి చేస్తోంది కానీ.. వారు వెంటనే కోర్టులకు వెళ్లి సిట్ తీరుపై అనుమానాలు, సందేహాలు లేవనెత్తుతున్నారు. దీంతో సిట్ ముందరి కాళ్లకు ఎప్పటికప్పుడు బంధాలు […]