దిక్కులేని ఏపీ..! ఒక్క ఆక్సిజన్ ప్లాంటూ ఇవ్వరట..!



ఇంధన రంగంలో ఉన్న ప్రభుత్వానికి చెందిన కంపెనీలు.. అంటే ఇండియన్ ఆయిల్, హిందూస్థాన్ పెట్రోలియం లాంటి పెట్రోల్, డీజిల్ అమ్మే కంపెనీలు.. ఇటీవల దేశంలో ఆక్సిజన్ కొరత పరిస్థితిని తీవ్రంగా బాధపడ్డాయి. అందుకే.. వెంటనే.. అందరూ కలిసి సంయుక్తంగా వంద మెడికల్ ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటికి నిధులను కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వదు. కంపెనీలే తమ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఫండ్ కింద ఉన్న వాటిని ఖర్చు పెడతాయి. కేంద్ర ప్రభుత్వం […]