ద‌ర్శ‌కేంద్రుడి ‘సీత చెప్పిన రామాయ‌ణం’రామాయ‌ణ‌, మ‌హా భార‌త గాధ‌ల్ని ఎన్నిసార్లు చెప్పినా – అందులో ఏదో ఓ కోణం మిగిలే ఉంటుంది. ఆఖ‌రికి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు కూడా అందులో పాయింట్లు తీసుకుని, వాటి ఆధారంగా రూపొందించిన‌వే. ఇప్ప‌టి ఆధునిక ప‌రిజ్ఞానంతో రామాయ‌ణ‌, మ‌హాభార‌త గాథ‌ల్ని తీస్తే… మరింత‌గాజ‌నాల‌కు చేరువ అవుతుంద‌న్న‌ది ద‌ర్శ‌క నిర్మాత‌ల న‌మ్మ‌కం. అందుకే.. రాజ‌మౌళి మ‌హాభార‌తం పై దృష్టి పెట్టాడు. ఎప్ప‌టికైనా మ‌హాభార‌తం తీస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఇప్పుడు రాజ‌మౌళి గురువు.. రాఘ‌వేంద్ర‌రావు రామాయ‌ణం తీయ‌డానికి రెడీ అయ్యారు. రాఘ‌వేంద్ర‌రావు […]