నటుడు సిద్ధార్థ , బిజెపి నేత విష్ణువర్ధన్ రెడ్డి మధ్య ట్వీట్ వార్



నటుడు సిద్ధార్థ ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో చురుకు గా ఉంటున్నారు. అంతేకాకుండా సామాజిక, రాజకీయ అంశాలపై స్పందించడానికి వెనుకాడడం లేదు. అయితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఆయన చేసిన వ్యాఖ్యలపై , పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో మమత బెనర్జీ కి మద్దతు ఇవ్వడంపై గుర్రుగా ఉన్న బిజెపి అభిమానులు సిద్ధార్థ ని టార్గెట్ చేసుకుని విమర్శలు చేస్తున్నారు. దానిని సిద్ధార్థ కూడా దీటుగా ఎదుర్కుంటూ ఉన్నాడు అయితే తాజాగా విష్ణువర్ధన్ రెడ్డి మరియు నటుడు […]