నాగ‌చైత‌న్య వెబ్ సిరీస్ ఏమైంది..?



నాగ‌చైత‌న్య కూడా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ లోకి అడుగుపెట్టాడు. విక్ర‌మ్ కె.కుమార్ తో ఓ వెబ్ సిరీస్ చేశాడు. అదే. దూత‌`. విక్ర‌మ్ తో `థ్యాంక్యూ` సినిమా చేస్తున్న‌ప్పుడే.. స‌మాంత‌రంగా ఈ వెబ్ సిరీస్‌నీ ప‌ట్టాలెక్కించాడు. షూటింగ్ కూడా ఎప్పుడో పూర్త‌యిపోయింది. కానీ ఇంత వ‌ర‌కూ బ‌య‌ట‌కు రాలేదు. ఈ వెబ్ సిరీస్‌… ఆమేజాన్‌కి ఎక్స్‌క్లూజీవ్‌. వాళ్లు… త‌మ కంటెంట్ విష‌యంలో చాలా ప‌ర్‌ఫెక్ట్స్‌గా ఉంటారు. ఏమాత్రం… డౌట్ ఉన్నా, రీషూట్లు, డిస్క‌ర్ష‌న్లు, రీ ఎడిటింగులూ త‌ప్ప‌వు. ప్ర‌స్తుతం […]