నాని ముందు పెద్ద ఛాలెంజ్



తెలుగులో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్‌ ఫ్రాంఛైజీ చిత్రం ‘హిట్‌’ . తొలి భాగమైన ‘ది ఫస్ట్‌ కేస్‌’లో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటించాడు. దానికి కొనసాగిపుంగా తెరకెక్కిన ‘ది సెకండ్‌ కేస్‌’లో అడివి శేష్‌ కనిపించాడు. శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘హిట్‌ 2’ క్లైమాక్స్‌లో మూడో కేసు హీరో ఎవరో కూడా చెప్పేశారు. అతనెవరో కాదు…నాన. అర్జున్‌ సర్కార్‌గా ఆయన నటించనున్నారు. అయితే హిట్ 3 నానికి ఒక సవాలే. హిట్ 1 పై […]