నిందితులు క్లియర్ – పట్టుకుంటారా ? రాజకీయం చేస్తారా ?



ప్రశాంత కోనసీమ జిల్లాను అట్టుడికేలా చేసిన నిందితులు.. దాడులకు పాల్పడిన వారు.. వైసీపీ మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను తగులబెట్టిన వారు ఎవరో వీడియో రికార్డుల్లో స్పష్టంగా ఉంది. వారెవరో సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా బయటవారు ఎవరూ రాలేదని చెబుతున్నారు. అంటే.. దాడులకు పాల్పడిన వారు ఎవరు.. వారిని ప్రోత్సహించిన వారు ఎవరు అన్నది అందరికీ స్పష్టంగా తెలుసు. మరి ఇప్పుడు పోలీసులు ఏం చేస్తారు ? వారిని పట్టుకుంటారా లేక యథాప్రకారం […]