నిర్మాతగా దశరధ్



సంతోషం, మిస్టర్ పర్ఫెక్ట్ లాంటి క్లాస్ ఎంటర్ ఎంటర్‌టైనర్‌లను అందించి దర్శకుడు కె దశరధ్. అయితే 2016లో మంచు విష్ణుతో చేసిన శౌర్య సినిమా తర్వాత మళ్ళీ మెగాఫోన్ పట్టుకోలేదు. అయితే చాలా కాలం తర్వాత ఆయన మళ్ళీ యాక్టివ్ అయ్యారు. ‘లవ్ యూ రామ్’ అనే టైటిల్ తో కథ రాసుకొని ఆయనే నిర్మాతగా మారారు. ఈ చిత్రానికి డివై చౌదరి దర్శకత్వం. డివై చౌదరి, కె దశరధ్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రోహిత్ […]