పవన్ కళ్యాణ్ 40 రోజుల డెడ్ లైన్



పవన్ కళ్యాణ్ మరో రీమేక్ కి సిద్దమౌతున్నారు. తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించి, నటించిన వినోదయ సిత్తం సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు. దీనికి సముద్రఖని దర్శకుడు. ఐతే ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ పక్కా డెడ్ లైన్ ఇచ్చారు. కేవలం నలఫై రోజులు మాత్రమే ఈ సినిమా కోసం కేటాయించారు. పవన్ కళ్యాణ్ కాల్షీట్లు తగ్గట్టు టీం పక్కాగా షూటింగ్ ని ప్లాన్ చేస్తుంది. నలఫై రోజుల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి […]