పార్లమెంట్‌లో వైసీపీ లాంగ్వేజ్ వినిపిస్తున్న ఎంపీ గోరంట్ల మాధవ్ !వైసీపీ అధికార భాషగా మారిపోయిన బూతులు, బెదిరింపులను ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్‌కు తీసుకెళ్లారు. గతంలో టీడీపీ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు తెలుగులోఆయన బూతులు అందుకునేవారు. ఇప్పుడు సొంత పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఆ బాధ్యత తీసుకున్నారు. గతంలో పార్లమెంట్ ప్రాంగణంలో రఘురామకృష్ణరాజు అంతు చూస్తానని బెదిరించడమే కాదు.. ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిట్టడం.. కేకలేయడంతో ఇతర రాష్ట్రాల ఎంపీలూ ఆశ్చర్యపోయారు. అప్పుడే రఘురామరాజు తర్వాత స్పీకర్‌కు ప్రధానికి ఫిర్యాదు చేశారు. రెండు రోజుల […]