పుష్ప ఐటెం సాంగ్ కి ఐదుగురు డ్యాన్స్ మాస్టర్లుఅల్లు అర్జున్- సుకుమార్- దేవిశ్రీ ప్రసాద్.. ఈ ముగ్గురిది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. వీరి కలయికలో వచ్చిన ఆర్య, ఆర్య2 .. ఆడియో పరంగా చార్ట్ బస్టర్స్. ఇప్పటికీ ఆ సినిమాల్లో పాటలు ఎవర్ గ్రీన్ గా ప్లే అవుతుంటాయి. ఐటెం సాంగ్స్ గురించి అయితే స్పెషల్ గా చెప్పుకోవాలి. ఆర్యలో ‘అ అంటే అమలాపురం’ పాట ఒక జనరేషన్ ని ఊపేసింది. ఆర్య2లో ‘రింగ రింగా’.. అయితే మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అదరగొట్టింది. […]