పుష్ప ట్రైలర్ కు అంతరాయం.. సారీ చెప్పిన నిర్మాతలుఅల్లు అర్జున్.. సుకుమార్‌ ల పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, సునీల్‌, అనసూయ ఇలా భారీ తారాగణం వుంది. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (డిసెంబర్ 6) సాయంత్రం ఆరు గంటలకు సినిమా ట్రైలర్ రిలీజ్ కి ముహుర్తహం పెట్టారు. అయితే ఇప్పుడా ట్రైలర్ రాకకు అంతరాయం ఏర్పడింది. కొన్ని […]