పుష్ప ట్రైల‌ర్‌: పుష్ప అంటే ఫ్ల‌వ‌రు కాదు.. ఫైరుఈరోజు 6 గంట‌ల‌కు రిలీజ్ అవ్వాల్సింది.. పుష్ప ట్రైల‌ర్‌.కానీ మూడున్న‌ర గంట‌లు ఆస్య‌మైంది. అయితేనేం.. ఆ ఫైరు.. త‌గ్గ‌లే. ఎదురుచూసీ ఎదురు చూసీ విసిగిపోయిన అభిమానుల‌కు పుష్స నుంచి… అదిరిపోయే గిఫ్టు వ‌చ్చేసింది ట్రైల‌ర్ రూపంలో. 2 నిమిషాల 30 సెక‌న్ల టీజ‌ర్ ఇది. 150 సెక‌న్ల‌లోనే సుకుమార్ సినిమా చూపించేశాడు. భూమండ‌లంలో యాడా పెర‌గ‌ని చెట్టు మ‌న శేషాచ‌లం అడ‌వుల్లో పెరుగుతాంది. భూమిపై పెరిగే బంగారం.. పేరు ఎర్ర‌చంద‌నం – అనే అజ‌య్ ఘోష్ డైలాగ్ […]