పెట్రో భారం తగ్గించకపోతే తెలుగు సర్కార్లకు గడ్డు పరిస్థితే !



పెట్రో పన్నులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. కేంద్రం ఎంత.. రాష్ట్రం ఎంత వసూలు చేస్తుందో స్పష్టమైన లెక్కలు ప్రజలకు తెలుస్తున్నాయి. ఇలాంటి సమయంలో కేంద్రం రెండు సార్లు భారీగా పెట్రో ధరలు తగ్గించింది. కేంద్రంతో పాటుగా చాలా రాష్ట్రాలు పన్నులను తగ్గించి ప్రజలకు ఊరటనిస్తున్నాయి. మళ్లీ పెరిగేవే కదా అని ఊసురుమంటున్నప్పటికీ.. ఎంతో కొంత తగ్గుతోంది కదా అని చాలా మంది సంతృప్తి పడుతున్నాయి. అయితే కొన్ని రాష్ట్రాలు మాత్రం అసలు ప్రజలకు రిలీఫ్ ఇచ్చేందుంకు సిద్ధపడటం […]