పేర్ని నాని ఎంత విధేయంగా ఉన్నా బాలశౌరికే జగన్ ప్రయారిటీ!



దాదాపుగా మూడేళ్లుగా మంత్రిగా ఉన్న పేర్ని నాని గురించి ఏపీలో తెలియని వారుండరు. వైసీపీ మార్క్ భాషను ఆయన పవన్ పై ప్రయోగించడంలో ముందుంటారు. జగన్‌కు విధేయంగా ఉంటారు. కానీ ఆయనకు వైసీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురవుతున్నాయి. బందరు పోర్టుకు ఫలానా తేదీన శంకుస్థాపన చేస్తామని జగన్.. ఎంపీ బాలశౌరితో ప్రకటింపచేశారు. పేర్నినానికి కనీస సమాచారం కూడా లేదు. చిలీపట్నం పోర్టు కోసం ప్రజలు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నవయుగ కంపెనీ […]