పోలీస్ వ్యవస్థ ఇంత నిర్వీర్యమైపోయిందేంటి!?



ఎస్పీపై దాడి చేస్తే ఆయనను కాపాడుకోవడానికి పోలీసులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. దూసుకొచ్చిన ఆందోళనకారులకు ఇంత కన్నా ధైర్యం ఇచ్చే ఘటన ఏముంటుంది..? ఎస్పీనే గాయపడిపారిపోయారనుకున్న తర్వాత విధ్వంసకారులు రెచ్చిపోయారు. పోలీసులు చేతులెత్తేశారు. ఇంటలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు. జిల్లాకు పేరు పెట్టాలని గతంలో ఉద్యమం జరిగింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. కానీ హఠాత్తుగా పేరు మారుస్తూ జీవో జారీ చేసింది. ప్రజలందరితో చర్చించి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదన్న అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. […]