ప్రభుత్వ వేధింపులపై “గొట్టిపాటి” న్యాయపోరాటం .. సుప్రీంలో ఊరట !అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ కుటుంబానికి చెందిన కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏపీలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత క్వారీల్లో తనిఖూలు చేసి కిషోర్‌ గ్రానైట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ అవకతవకలకు పాల్పడిందని అదికారులు నివేదిక రూపొందించింది. దాని ఆధారంగా ‘కిషోర్‌ గ్రానైట్స్‌’కు జరిమానా విధిస్తూ గనుల శాఖ నోటీసులిచ్చింది. వీటిపై కంపెనీ హైకోర్టును ఆశ్రయించగా… సింగిల్‌ బెంచ్‌ వాటిని కొట్టివేసింది. అయితే ప్రభుత్వం డివిజన్‌ బెంచ్‌ కు వెళ్లింది. డివిజన్ […]