ప్లాన్ చేంజ్ .. ఎఫ్ఐఆర్ కాపీలివ్వాలని సీబీఐకి కవిత లేఖ !



ఢిల్లీ లిక్కర్ స్కాం వ్యవహారంలో కల్వకుంట్ల కవిత వ్యూహం మార్చినట్లుగా కనిపిస్తోంది. సీబీఐ నుంచి నోటీసు అందగానే… హైదరాబాద్‌లోని తమ ఇంట్లో విచారణకు సిద్ధమని ఆమె ప్రకటించారు. అయితే ఇప్పుడు ఫిర్యాదు తో పాటు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని లేఖ రాశారు. తనకు నోటీసు ఇచ్చిన సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి శనివారం లేఖ రాశారు. సీబీఐకి కేంద్ర హోం శాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని […]