బాలయ్యకు జరిగిందే బన్నీకి జరిగితే పరిస్థితి ఏంటి?



స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప మేకర్స్ తమ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని నిర్ణయించినట్లు నివేదికలు వస్తున్నాయి. ఆ ప్రకారం సినిమా మొదటి భాగాన్ని అక్టోబర్ 13 న విడుదల చేయాలని వారు యోచిస్తున్నట్లు సమాచారం. ఆ నిర్ణయం తీసుకున్నా మొదటి భాగం పూర్తి చేయడానికి మేకర్స్ ఇంకా 25 రోజుల షూట్ పూర్తి చేయాలి. మొదటి భాగం ఫహద్ ఫాజిల్ కనిపించడంతో ముగుస్తుందట. బాహుబలి లాగా సుకుమార్ సినిమాను సస్పెన్స్ గా ముగించనున్నారట. […]