బాల‌కృష్ణ‌.. అనిల్‌ రావిపూడి.. సినిమా ఎలా ఉంటుందంటే?



టాలీవుడ్ లో మ‌రో ఆస‌క్తి క‌ర‌మైన కాంబినేష‌న్ సెట్ అయ్యింది.. అదే నంద‌మూరి బాల‌కృష్ణ – అనిల్ రావిపూడిల‌ది. ఎఫ్ 3 త‌ర‌వాత‌.. అనిల్ రావిపూడి చేయ‌బోయే సినిమా ఇదే. ప్ర‌స్తుతం గోపీచంద్ మ‌లినేనితో ఓ సినిమా చేస్తున్నాడు బాల‌య్య‌. అది అవ్వ‌గానే… అనిల్ సినిమాని ప‌ట్టాలెక్కించేస్తాడు. ఈ కాంబో ఎలా ఉండ‌బోతోంది? ఎలాంటి సినిమా రాబోతోంది..? బాల‌య్య కోసం అనిల్ ఎలాంటి క‌థ సిద్ధం చేశాడు? అంటూ అంతా ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేప‌థ్యంలో […]