బాల‌య్య‌తో శ్రుతిహాస‌న్‌?



ద‌ర్శ‌కుల‌కు సెంటిమెంట్లు ఉంటాయి. హిట్ ఫార్ములాను వాళ్లు రిపీట్ చేయ‌డానికి ప్ర‌య‌త్నిస్తూనే ఉంటారు. వీలైనంత వ‌ర‌కూ.. హిట్ కాంబినేష‌న్ల‌ని వ‌దిలిపెట్ట‌రు. గోపీచంద్ మ‌లినేనికీ.. ఓ సెంటిమెంట్ ఏర్ప‌డింది. శ్రుతి హాస‌న్ రూపంలో. బ‌లుపు సినిమాతో గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌కుడిగా అవ‌తారం ఎత్తాడు. ఆసినిమా హిట్టు. ఆ సినిమాలోనే శ్రుతిహాస‌న్ క‌థానాయిక‌. మొన్న‌టికి మొన్న `క్రాక్‌` కోసం కూడా…. శ్రుతిని ఏరి కోరి ఎంచుకున్నాడు. ఆసినిమా కూడా హిట్టే. ఇప్పుడు నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు గోపీచంద్‌. […]