బాల‌య్య విగ్గు @ 50 ల‌క్ష‌లునంద‌మూరి బాల‌కృష్ణ అంద‌గాడు. ఈ విష‌యంలో డౌటే లేదు. కాక‌పోతే.. బాల‌య్య‌ని చూపించ‌డం తెలిసి ఉండాలి. ఈ విష‌యంలో బోయ‌పాటి శ్రీ‌ను డిగ్రీలూ, పీహెచ్‌డీలూ చేసేశాడు. సింహా, లెజెండ్ చిత్రాల్లో బాల‌య్య అందంగా క‌నిపించాడు. అఖండ‌లోనూ అంతే. ముర‌ళీకృష్ణ పాత్ర‌లో ఛార్మ్ ఉంది. త‌న కాస్ట్యూమ్స్ బాగున్నాయి. విగ్గ‌యితే.. ప‌ర్‌ఫెక్ట్ గా సూట‌య్యింది. సాధారంగా బాల‌య్య‌కు విగ్గుల ద‌గ్గ‌రే స‌మ‌స్య‌. ఒక్కో సినిమాలో ఒక్కేలా విగ్ ఉంటుంది. కొన్నిసార్లు… విగ్గులు కుద‌ర‌క‌పోవ‌డం వ‌ల్ల‌, ఎఫెక్ట్ బాల‌య్య‌పై, ఆ […]