బిగ్ బాస్ పై టీవీ9 విషం, ప్రమోషన్ ప్యాకేజీ ఇవ్వనందుకేనా ?



బిగ్ బాస్ సీజన్ 5 టిఆర్పి రేటింగుల పరంగా దూసుకెళ్తోంది. జెమినీ టీవీ లో ఎవరు మీలో కోటీశ్వరుడు, మాస్టర్ చెఫ్ వంటి కార్యక్రమాలను జూనియర్ ఎన్టీఆర్ , తమన్నా వంటి పెద్ద స్టార్ లను పెట్టుకొని రూపొందించినా, బిగ్ బాస్ చాలా ఆలస్యం గా రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతున్నప్పటికీ రేటింగ్ విషయం లో మిగతా అన్ని కార్యక్రమాల కంటే కూడా దుమ్ము దులుపుతోంది. అయితే గత సీజన్ల లో బిగ్ బాస్ కార్యక్రమం […]