బీజేపీ వ్యతిరేక మీడియాలో ఆ స్వరమూ మారిపోయినట్లే !



జాతీయ మీడియా మొత్తం బీజేపీ అనుకూల, వ్యతిరేక మీడియాగా మారిపోయింది. మొత్తంగా బీజేపీని.. కేంద్ర నిర్ణయాల్ని అడ్డగోలుగా సమర్థించే మీడియానే మొత్తం కమ్మేసింది. ఎవరైనా ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. వ్యతిరేక మీడియాగా ముద్ర వేసేశారు. అలాంటి ముద్ర ఎన్డీటీవీపై పడింది. బీజేపీ విధానాలను ప్రశ్నించడం.. నిజాలను నిర్భయంగా చెప్పడంలో ఎన్డీటీవీ కాస్త ముందు ఉంది. అందుకే ఆ చానల్ చాలా కాలంగా ఈడీ ఇతర కేసులు ఎదుర్కొంటోంది. ఇప్పుడీ చానల్ వాయిస్ కూడా మారిపోతోంది. ఈ చానల్‌ను […]