బొమ్మరిల్లు భాస్కర్ తో నాగచైతన్య ?నాగచైనత్య లిస్టు లో మరో సినిమా చేరింది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సినిమా ఖరారైయింది. ‘థ్యాంక్ యూ’ సినిమా దాదాపు పూర్తి చేశాడు చైతు. వెంకట్ ప్రభుతో సినిమా సెట్స్ పైకి వెళుతుంది. పరశురాం దర్శకత్వంలో సినిమా ఇప్పటికే ఖరారైయింది. ఇప్పుడు బొమ్మరిల్లు భాస్కర్ ఓకే అయ్యింది. ఎకే ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాని నిర్మించనుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు భాస్కర్. అఖిల్ కి తొలి విజయం ఇచ్చిన దర్శకుడిగా నిలిచాడు. […]