మద్యం దుకాణాల్లోనూ కేసీఆర్ సామాజిక న్యాయం !



తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పుడూ చేయని విధంగా సామాజిక న్యాయం చేయడానికి ఆలోచనలు చేస్తున్నారు. చివరికి మద్యం దుకాణాల్లోనూ అందరికీ సమానంగా న్యాయం చేసేందుకు రిజర్వేషన్లు తీసుకు వచ్చారు. ఈ రిజర్వేషన్లను అమలు చేయడానికి ప్రస్తుతం ఉన్న మద్యం దుకాణాల లైసెన్స్‌ను కూడా నెల రోజుల పాటు గడువు పొడిగించారు. అంతకు ముందు పొడిగించే చాన్సే లేదని చెబుతూ వచ్చారు. కానీ ఇప్పుడు రిజర్వేష‌న్లను ఖరారు చేసి.. అమలు చేయడానికి సమయం కావాలి కాబట్టి నెల రోజుల […]