మర్డరర్ ఎమ్మెల్సీ : కావాలని చంపలేదని “పోలీస్ స్టోరీ” !ఎమ్మెల్సీ అనంతబాబుపై పోలీసులు ఎక్కడా లేనంత సానుభూతి చూపిస్తున్నారు. అయ్యో పాపం అని బాధితులను కాకుండా ఎమ్మెల్సీలను అంటున్నారు. హత్య అంశం నుంచి ఎమ్మెల్సీని ఎలా తప్పించాలా అని తీవ్రంగా ప్రయత్నించి తప్పని పరిస్థితుల్లో కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్నట్లుగా వ్యవహరించిన పోలీసులు చివరికి… ఉద్దేశపూర్వకంగా హత్య చేయలేదని చెప్పడం ప్రారంభించారు. రూ. పాతిక వేలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఎమ్మెల్సీకి బాకీ ఉన్నాడట. అందుకే ఆయనను తీసుకెళ్లాడట. మధ్యలో వాగ్వాదం జరిగితే ఎమ్మెల్సీ తోసేశాడట. సుబ్రహ్మణ్యం వెళ్లి […]