మర్యాద ఎలా సంపాదించుకోవాలి? జగన్ నీకర్థమవుతుందా?



అత్యధిక మెజారిటీ తో అధికారంలోకి వచ్చిన నాటి నుండీ తనకు సినిమా ఇండస్ట్రీ ముఖ్యుల నుండి సరైన మర్యాద రావడం లేదని జగన్ మోహన్ రెడ్డి కంప్లైంట్ అని పదే పదే వినిపిస్తుంది. ఆ తరువాత ఈ ఏడాదిలో వచ్చిన వకీల్ సాబ్ నాటి నుండీ టిక్కెట్ రేట్ల విషయంలో నొక్కి ప్రభుత్వం తన పవర్ ఏంటో చూపించింది. ప్రభుత్వం ఇటీవలే తెచ్చిన జీవో అమలు చేస్తే బీ, సీ సెంటర్లలో కనీసం విద్యుత్తు ఛార్జీల కూడా […]