మళ్లీ పాట పాడేసిన ర‌వితేజ‌మ‌న హీరోల‌కు పాట‌లు పాడ‌డం భ‌లే స‌ర‌దా. స్టార్ హీరోలంతా ఎప్పుడో ఒక‌ప్పుడు గొంతు స‌వ‌రించుకున్న‌వాళ్లే. ర‌వితేజ కూడా ఇది వ‌ర‌కు గాయ‌కుడిగా త‌న అవ‌తారం చూపించేశాడు. డిస్కోరాజా, ప‌వ‌ర్, బ‌లుపు చిత్రాల్లో పాట‌లు పాడాడు. ఇప్పుడు మ‌రోసారి.. గొంతు స‌వ‌రించుకున్నాడు. `ఖిలాడీ` కోసం. ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న చిత్ర‌మిది. వ‌చ్చే ఏడాది విడుద‌ల అవుతోంది. ఈ చిత్రం కోసం ర‌వితేజ ఓ పాట పాడాడు. దేవిశ్రీ ప్ర‌సాద్ ఇచ్చిన స‌ర‌దా ట్యూను ర‌వితేజ గొంతులోనే […]