మళ్ళీ సునామీ వచ్చి మనం కొత్తగా పుట్టాలి: శేఖర్ కమ్ములతో ఇంటర్వ్యూ



‘ఫిదా’ తో మళ్ళీ లైమ్ లైట్ లోకి వచ్చారు శేఖర్ కమ్ముల. అయితే ఫిదా తర్వాత మళ్ళీ శేఖర్ నుంచి సినిమా వచ్చి మూడేళ్ళు గడిచిపోయింది. కరోనా కారణంగా లవ్ స్టొరీ వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు సినిమా ప్రేక్షకుల ముందుకు ఈనెల 24న వస్తుంది. నాగచైతన్య-సాయి పల్లవి కెమిస్ట్రీ ట్రైలర్స్ లో అదిరిపోయింది. మెగాస్టార్ చిరంజీవి,బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ లాంటి హేమాహేమీలు సినిమా ప్రమోషన్స్ లో కనిపించి అంచనాలు పెంచారు. తాజాగా శేఖర్ […]