మిడిల్ క్లాస్… నాగేశ్వరరావు



గీత గోవిందం తర్వాత అక్కినేని నాగ చైతన్యతో పరశురామ్ సినిమా ఓకే అయ్యింది. 14రీల్స్ ఈ చిత్రానికి నిర్మాతలు. ఐతే పరశురామ్ మహేష్ బాబుకి సర్కారు వారి పాట లైన్ చెప్పారు. అది మహేష్ కి నచ్చడం, మైత్రీ మూవీ మేకర్స్ రావడం సెట్స్ పైకి వెళ్ళడం జరిగిపోయింది. ఇప్పుడు నాగచైతన్య సినిమా పనిలో పడ్డారు పరశురాం. ఈ చిత్రాని నాగేశ్వరరావు అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఇది వరకు అనుకున్న టైటిల్ ఇదే. ఇదే […]