మీడియా వాచ్ : షర్మిలతో ఏబీఎన్ ఆర్కే రీ స్టార్ట్ !



ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన ట్రేడ్ మార్క్ ఇంటర్యూలు “ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే” సీజన్ త్రీని ప్రారంభిస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. మొదటి ఇంటర్యూ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలతో చేస్తున్నారు. ఈ ఆదివారం ఆ ఇంటర్యూ ప్రసారం కానుంది. వైఎస్ కుటుంబం మొదటి నుంచి వేమూరి రాధాకృష్ణను బద్దశత్రువుగా చూస్తుంది. కానీ ఇప్పుడు ఆ కుటుంబంలో మారిన పరిస్థితుల నేపధ్యంలో షర్మిల నేరుగా ఏబీఎన్ స్టూడియోకి వెళ్లి […]