మోడీ హవా తగ్గుతున్నట్లేనా..!?



ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత చాలా మంది మోడీ ఇమేజ్ మసకబారుతోందన్న విశ్లేషణలు చేయడం ప్రారంభించారు. దీనికి కారణాలు ఉన్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలే కాదు.. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాశి లోక్‌సభ నియోజకవర్గంలో ఇటీవలి కాలంలో వెల్లడవుతున్న ఎన్నికల ఫలితాలుకూడా అదే చెబుతున్నాయి. గత ఏడాది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే.. రెండు స్థానాల్లోనూ బీజేపీ ఓడిపోయింది. ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ బీజేపీ ఓడిపోయింది. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న వార‌ణాసిలో.. 40 […]