మ‌హేష్‌తో క‌థ సెట్ కావ‌డం లేదా?



మ‌హేష్ బాబు – రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఓ సినిమా రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ర‌వాత రాజ‌మౌళి చేయ‌బోయే సినిమా ఇదే. ఈలోగా స‌ర్కారువారి పాట‌, త్రివిక్ర‌మ్ సినిమాల్ని పూర్తి చేస్తాడు మ‌హేష్‌. ఈ కాంబినేష‌న్ ఇప్పుడు కుదిరినా, ఎప్ప‌టి నుంచో వార్త‌ల్లో ఉంది. రాజ‌మౌళితో సినిమా చేయాల‌ని మ‌హేష్‌కీ, మ‌హేష్‌తో ప‌ని చేయాల‌ని రాజ‌మౌళికీ గ‌ట్టిగానే ఉంది. అది ఇప్పుడు వ‌ర్క‌వుట్ అయ్యింది. మ‌హేష్ కోసం రాజ‌మౌళి జేమ్స్ బాండ్ లాంటి క‌థ త‌యారు చేశాడ‌ని […]