రఘురామపై అనర్హత కోసం తేలిపోయిన వైసీపీ ప్రయత్నాలు !



రఘురామకృష్ణరాజుపై ఎలాగైనా అనర్హత వేటు వేయించాలని కంగారు పడుతున్న వైసీపీ ఆ బాధ్యతను రాజమండ్రి ఎంపీ భరత్‌కు ఇచ్చింది. ఏం చేయాలో.. ఎలా చేయాలో.. ఎం చెప్పాలో చెప్పి పంపుతున్నప్పటికీ.. ఆయన వాదనలు రాజకీయవర్గాలకే ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. ఎవరైనా బీజేపీ ఎంపీ మోదీని తిడుతూంటే ఊరుకుంటారా.. అని ఆయన ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంటే ఈ కారణంగానైనా అనర్హతా వేటు వేయాలని అడుగుతున్నారు. కానీ అనర్హతా చట్టం చాలా స్పష్టంగా ఉంది. ఓ పార్టీ గుర్తుపై ఎన్నికైన వారు […]