రాజకీయాల్లో ఫెయిలయ్యా : పవన్ కల్యాణ్



రాజకీయాల్లో ఫెయిలయ్యానని.. కానీ మళ్లీ పట్టుదలగా ప్రయత్నిస్తున్నానని జనసేన అధినేత పవన్ కల్యామ్ వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లో చార్టెడ్ అకౌంటెంట్స్ విద్యార్థుల సమావేశంలో ప్రసంగించడానికి ఆయనకు నిర్వాహకులు ఆహ్వానం పంపారు. దానికి అంగీకరించిన పవన్.. శిల్పకళావేదికలో కిక్కిరిసిన స్టూడెంట్స్ మధ్య స్ఫూర్తి దాయక ప్రసంగం ఇచ్చారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలు, ఓటముల గురించి వివరిస్తున్న సందర్భంలో తాను రాజకీయాల్లో ఫెయిలయ్యానని చెప్పారు. ఆ సమయంలో విద్యార్థులు.. సీఎం పవర్ స్టార్ అంటూ నినాదాలు చేశారు. ఆ తర్వాత స్పీచ్ […]