రాజమౌళికి ఆస్కార్‌ రావాలి



వివిధ రంగాల్లో విశేషమైన సేవలు అందించిన పలువురు ప్రముఖులకు ఎన్డీటీవీ సంస్థ ఫ్యూచర్‌ ఆఫ్‌ యంగ్‌ ఇండియా అవార్డులను అందజేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో రామ్‌చరణ్‌ ట్రూ లెజెండ్‌ అవార్డు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో చరణ్‌ మాట్లాడుతూ.. ట్రూ లెజెండ్‌ అవార్డు నాన్నకి అంకితం చేస్తున్నానని తెలిపారు. అలాగే ఆర్ఆర్ సినిమా గురించి కూడా మాట్లాడారు ‘‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ బరిలోకి దిగడం ఎంతో ఆనందంగా ఉంది. చిత్రదర్శకుడు రాజమౌళికి ఆ అవార్డు రావాలని నేను కోరుకుంటున్నా. ఆయన దానికి […]