రివ్యూ: థ్యాంక్యూ బ్ర‌దర్‌



మురుగు తొల‌గిన‌ప్పుడే.. స్వ‌చ్ఛ‌త బ‌య‌ట ప‌డుతుంది. కొలిమిలో కాలిన‌ప్పుడే.. బంగారానికి మెరుపు. ప్ర‌తీ మ‌న‌షిలోనూ… ఎక్క‌డో చోట మాన‌వ‌త్వం ఉంటుంది. దాన్ని త‌ట్టి లేపే క్ష‌ణం రావాలంతే. థ్యాంక్యూ బ్ర‌ద‌ర్‌… అలాంటి వ్య‌క్తి క‌థే. `నాకేంటి..` అనే ధీమా. `నేనే` అనే స్వార్థం. `నాతోనే` అని అహంకారం.. నిండా ఉన్న ఓ కుర్రాడిని ఓ చిన్న ఘ‌ట‌న మార్చేస్తుంది. అదేంటి? అన్న‌దే క‌థ‌. క‌రోనా సెకండ్ వేవ్ తో థియేట‌ర్లు మూత‌బ‌డిన వేళ‌. ఓటీటీలో విడుద‌లైన సినిమా […]