రివ్యూ: మ‌ట్టి కుస్తీ!



Matti Kusthi Movie Telugu Review తెలుగు360 రేటింగ్ 2.5/5 భార్యాభ‌ర్త‌లు ఇద్ద‌రూ స‌మాన‌మే – కానీ భ‌ర్త కొంచెం ఎక్కువ స‌మానం.. అని ముళ్ల‌పూడి వారు ఎప్పుడో ఓ సెటైరు వేసేశారు. అన్ని రంగాల్లోనూ స‌మానంగా ఉన్న మ‌హిళ‌లంటే… కాస్త చుల‌క‌న భావం. ఓ మ‌గాడు చేసేవ‌న్నీ అమ్మాయిలు చేయ‌గ‌లుగుతున్నా – వాళ్ల బ‌లాన్నీ, చొర‌వ‌నీ, తెలివితేట‌ల్నీ అర్థం చేసుకోవ‌డానికి, ఒప్పుకోవ‌డానికీ మ‌గాళ్ల‌కు ఈగో అడ్డు వ‌స్తుంటుంది. ముఖ్యంగా భ‌ర్త‌ల‌కు. భార్యంటే ఇలానే ఉండాలి.. ఇలా […]