రివ్యూ : HIT – ది సెకండ్ కేస్



HIT2 Movie review తెలుగు360 రేటింగ్ 2.75/5 నేర ప‌రిశోధ‌న నేప‌థ్యంలో సాగే క‌థలకి ఎప్పుడూ గిరాకీ వుంటుంది. ఆసక్తికరంగా చూపించాలే గానీ ఆదరించడానికి ప్రేక్షకులు సిద్ధమే. హీరో నాని నిర్మాతగా మారి ఈ జోన‌ర్‌లో HIT (హోమిసైడ్‌ ఇంటర్వెన్షన్‌ టీమ్‌) చిత్రాన్ని నిర్మించాడు. విశ్వక్ సేన్ కథానాయకుడిగా వచ్చిన HIT మంచి విజయాన్ని అందుకుంది. ఆ విజయం ఇచ్చిన స్ఫూర్తితో దర్శకుడు శైలేష్ కొల‌ను HIT ని ఒక యూనివర్స్ ఫ్రాంచైజీగా మార్చి అడివి శేష్ […]