రేవంత్ .. “రెడ్డి భజన” ఉపయోగమేనా !?టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇటీవలి కాలంలో కులం గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముఖ్యంగా రెడ్డి సామాజికవర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన అందర్నీ దువ్వుతున్నారు. మనమేంది.. మన చరిత్రేంది.. అంటూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని చారిత్రక అంశాలను కూడా చెబుతూ.. రెడ్డి పాలకులు లేకపోవడం వల్ల కష్టాలు వస్తున్నాయని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇప్పుడు తెలంగాణలో విస్తృత చర్చ జరుగుతోంది. టీ పీసీసీ అధ్యక్షుడికి ఇంత కులపిచ్చ ఎందుకని […]