లిక్కర్ స్కాం దక్షిణాదిపై ఉత్తరాది కుట్రంటున్న వైసీపీ ఎంపీ !



లిక్కర్ స్కాం వ్యవహారంలో కవితతో పాటు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరు కూడా ఉంది. ఆయనకూ ఈడీ నోటీసులు జారీ చేయవచ్చని.. అరెస్ట్ చేయవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆయన భిన్నమైన వాదనను తెరపైకి తెచ్చారు. లిక్కర్ స్కాం..దక్షిణాది వ్యాపారులపై ఉత్తరాది వ్యాపారులు- చేస్తున్న కుట్రగా ఆయన తేల్చారు. అలా అన్న ఆయన .. తాను అసలు ఢిల్లీలో లిక్కర్ వ్యాపారమే చేయలేదని అంటున్నారు. సౌత్ లాబీ పేరుతో ప్రత్యేకంగా గ్రూప్ పెట్టుకుని వందల కోట్లు […]