లోక్‌సభలో “వైసీపీ ఆర్” వర్సెస్ వైసీపీవైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజును ఎదుర్కోవడం మిగతా వైసీపీ ఎంపీలకు కష్టమై పోతోంది. ఆయన ప్రెస్మీట్లు పెట్టకుండా చేయాల్సినదంతా చేసినా .. చివరికి దేశద్రోహం కేసు పెట్టినా ఆపలేకపోయారు. ఇప్పుడు పార్లమెంట్‌లోనూ ఆయన మాట్లాడుతూండటంతో అడ్డుకోలేకపోతున్నారు. సోమవారం లోక్‌సభ జీవో అవర్‌లో రఘురామకృష్ణరాజు మాట్లాడారు. రైతుల పాదయాత్రపై పోలీసుల దాడుల అంశాన్నిప్రధానంగా ప్రస్తావించారు. హైకోర్టు నుంచి అనుమతులు ఉన్నా పోలీసులు అడ్డుకోవడం దురదృష్టకరమని … రాజధాని కోసం 33 వేల ఎకరాలు స్వచ్ఛందంగా ఇచ్చిన వారిని తీవ్రంగా […]