వరల్డ్ రికార్డ్ : టెస్టుని టీ20 గా మార్చేసిన ఇంగ్లాండ్



ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ ని గెలుచుకుంది ఇంగ్లాండ్. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ ని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది. అయితే ఇంగ్లాంగ్ ఇంకా ఆ టీ20 హ్యాంగోవర్ నుండి బయటపడలేదేమో.. ఇప్పుడు టెస్ట్ మ్యాచ్ ని కూడా టీ20 గా మార్చేసింది. దశాబ్ధకాలం తర్వాత ఒక విదేశీ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్ళింది. టెస్ట్ సిరిస్ కోసంఇంగ్లాండ్ కి ఆతిధ్యం ఇచ్చింది పాకిస్తాన్. ఈ చారిత్రత్మక మ్యాచ్ లో.. […]