విజయసాయిరెడ్డి ఆంధ్రా క్రికెట్ కబ్జా ప్రయత్నాలకు హైకోర్టు బ్రేక్ !



ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను బంధువులు, వ్యాపార బినామీలతో నింపేయడానికి విజయసాయిరెడ్డి వేసిన స్కెచ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది . ఎన్నికల్లేకుండా ఏకగ్రీవంగా పదవులు కైవసం చేసుకుందామనుకున్నారు కానీ చివరి క్షణంలో హైకోర్టు బ్రేక్ వేసింది. ఏసీఏ ఎన్నికలపై హైకోర్టు స్టే ఇచ్చింది. అక్రమాలకు పాల్పడ్డారంటూ చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ హైకోర్టులో పిటిషన్ వేసి.. అక్రమాల వివరాలన్నింటినీ కోర్టు ముందు ఉంచారు. 2019 నుంచి మూడేళ్ల పాటు శరత్ చంద్రారెడ్డి అధ్యక్ష పదవిలో […]