విజయ్-సమంతలకు యాక్సిడెంట్ అయ్యిందా ?



సమంత, విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో ఖుషి సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమా షూటింగ్ కశ్మీర్‌లో జరుగుతుంది. అయితే సమంత, విజయ్ దేవరకొండ షూటింగ్‌లో గాయపడినట్లు వార్తలు వచ్చాయి. షూటింగ్ లో గాయపడ్డ వీరిద్దరినీ వెంటనే ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారని కొన్ని జాతీయ మీడియా పోర్టల్స్ లో కూడా వార్తలు కనిపించాయి. ఐతే ఈ వార్తలపై ఖుషి చిత్ర యూనిట్ స్పదించింది. పీఆర్ టీమ్ దినిపై వివరణ ఇచ్చింది. ”ఖుషి సినిమా షూటింగ్ లో […]