విశాఖకు రైల్వే జోన్ ఇవ్వరట !గత ఎన్నికలకు ముందు హడావుడిగా విశాఖలైర్వే జోన్‌ను ప్రకటించిన కేంద్రం తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఇప్పుడు అసలు జోన్‌ చేసే ఉద్దేశం లేదని పార్లమెంట్‌లో ప్రకటించేసింది. అసలుదేశంలో ఇక కొత్త రైల్వే జోన్‌లను ఏర్పాటు చేసే ఉద్దేశం లేదని కేంద్రం తేల్చిచెప్పింది. ప్రస్తుతం 17 రైల్వేజోన్లు ఉన్నాయని కేంద్రమంత్రి వెల్లడించారు. విశాఖ రైల్వేజోన్ అంశాన్ని అశ్వనీ వైష్ణవ్ ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వాల డిమాండ్ మేరకు.. మరిన్ని జోన్‌లను ప్రకటించే ఉద్దేశం లేదని ఆయన […]