వెంకీ + రానా = ‘రానానాయుడు’



ద‌గ్గుబాటి వారి మ‌రో మ‌ల్టీస్టార‌ర్ రెడీ అయ్యింది. ఈసారి వెంక‌టేష్‌, రానా క‌లిసి న‌టించారు. కాక‌పోతే.. వెండి తెర కోసం కాదు. ఓటీటీ కోసం. నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ, రానా ఇద్ద‌రూ జ‌ట్టు క‌ట్టారు. వీరిద్ద‌రూ క‌లిసి ఓ వెబ్ సిరీస్ లో న‌టించారు. దీనికి `రానా నాయుడు` అనే టైటిల్ ఖరారు చేశారు. సుప‌ర్ణ్ ద‌ర్శ‌కుడు. అమెరిక‌న్ క్రైమ్ డ్రామా రాయ్ దొనోవ‌న్ స్ఫూర్తితో ఈ సిరీస్ ని తెర‌కెక్కించారు. ఈ థ్రిల్ల‌ర్‌లో వెంకీ […]