వేడి వేడిగా వ‌డ్డించే గీత ర‌చ‌యిత‌



రాసి శ్రోత‌ల్ని రాయ‌కుండా నిర్మాత‌ల్ని ఏడిపిస్తాడ‌ని – ఆత్రేయ‌పై ఓ సెటైర్ ఉంది. `రాస్తూ రాస్తూ నేనెంత ఏడుస్తానో` అని ఆత్రేయ కౌంట‌ర్ కూడా ఇచ్చాడు. ఆత్రేయ ద‌గ్గ‌ర ఉన్న పెద్ద కంప్ల‌యింట్ త్వ‌ర‌గా పాట‌లు ఇవ్వ‌డ‌నే. ఆత్రేయ‌తో పాట రాయించుకోవాల‌ని ప్ర‌తి ద‌ర్శ‌కుడికీ ఉంటుంది. కానీ.. ఒక‌టే భ‌యం. ఆయ‌న పాట ఎప్పుడు ఇస్తాడో తెలీదు. ఓ స‌హాయ ద‌ర్శ‌కుడ్ని ఆత్రేయ ఇంటి ద‌గ్గ‌ర కపలాగా ఉంచేవార్ట‌. ఆత్రేయ పాట ఇస్తే.. ల‌టుక్కున తీసుకొని చ‌టుక్కున […]